Quran with Telugu translation - Surah Muhammad ayat 30 - مُحمد - Page - Juz 26
﴿وَلَوۡ نَشَآءُ لَأَرَيۡنَٰكَهُمۡ فَلَعَرَفۡتَهُم بِسِيمَٰهُمۡۚ وَلَتَعۡرِفَنَّهُمۡ فِي لَحۡنِ ٱلۡقَوۡلِۚ وَٱللَّهُ يَعۡلَمُ أَعۡمَٰلَكُمۡ ﴾
[مُحمد: 30]
﴿ولو نشاء لأريناكهم فلعرفتهم بسيماهم ولتعرفنهم في لحن القول والله يعلم أعمالكم﴾ [مُحمد: 30]
Abdul Raheem Mohammad Moulana mariyu memu talacukunte, varini niku cupevaram; vari laksanalanu batti nivu varini telusukogalavu. Mariyu varu matlade ritini batti, varini nivu tappaka telusukogalavu. Mariyu allah ku mi karmalu baga telusu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu talacukuṇṭē, vārini nīku cūpēvāraṁ; vāri lakṣaṇālanu baṭṭi nīvu vārini telusukōgalavu. Mariyu vāru māṭlāḍē rītini baṭṭi, vārini nīvu tappaka telusukōgalavu. Mariyu allāh ku mī karmalu bāgā telusu |
Muhammad Aziz Ur Rehman మేము గనక తలచుకుంటే వారందరినీ నీకు చూపి ఉండేవారము. నువ్వు వాళ్ళ ముఖ కవళికలను బట్టి వాళ్లను పసిగట్ట గలిగేవాడివి. అయినప్పటికీ నువ్వు వాళ్లను వాళ్ల మాటల తీరును బట్టి తెలుసుకోగలవు. మీ కార్యకలాపాలన్నీ అల్లాహ్‌కు తెలుసు సుమా |