×

ఓ విశ్వాసులారా! ఒక జాతి వారు (మీకు హాని చేయ సంకల్పించి) తమ చేతులను మీ 5:11 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:11) ayat 11 in Telugu

5:11 Surah Al-Ma’idah ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 11 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱذۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ هَمَّ قَوۡمٌ أَن يَبۡسُطُوٓاْ إِلَيۡكُمۡ أَيۡدِيَهُمۡ فَكَفَّ أَيۡدِيَهُمۡ عَنكُمۡۖ وَٱتَّقُواْ ٱللَّهَۚ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ ﴾
[المَائدة: 11]

ఓ విశ్వాసులారా! ఒక జాతి వారు (మీకు హాని చేయ సంకల్పించి) తమ చేతులను మీ వైపునకు చాచినపుడు, అల్లాహ్ వారి చేతులను మీ నుండి తొలగించి మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు విశ్వాసులు అల్లాహ్ పైననే నమ్మక ముంచుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا اذكروا نعمة الله عليكم إذ هم قوم أن يبسطوا, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا اذكروا نعمة الله عليكم إذ هم قوم أن يبسطوا﴾ [المَائدة: 11]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Oka jati varu (miku hani ceya sankalpinci) tama cetulanu mi vaipunaku cacinapudu, allah vari cetulanu mi nundi tolaginci miku cesina anugrahanni jnaptiki teccukondi. Allah yandu bhayabhaktulu kaligi undandi. Mariyu visvasulu allah painane nam'maka muncukuntaru
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Oka jāti vāru (mīku hāni cēya saṅkalpin̄ci) tama cētulanu mī vaipunaku cācinapuḍu, allāh vāri cētulanu mī nuṇḍi tolagin̄ci mīku cēsina anugrahānni jñaptiki teccukōṇḍi. Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu viśvāsulu allāh painanē nam'maka mun̄cukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
విశ్వాసులారా! అల్లాహ్‌ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు ఒక జాతివారు మీపై చేయి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అల్లాహ్‌ వారి చేతులు మీపై లేవకుండా ఆపాడు. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. విశ్వాసులు నమ్ముకోవలసింది కూడా అల్లాహ్‌నే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek