×

మరియు విశ్వాసులు (పరస్పరం ఇలా అనుకుంటారు): "ఏమీ? వాస్తవానికి మేము మీతోనే ఉన్నామని, అల్లాహ్ పేరుతో 5:53 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:53) ayat 53 in Telugu

5:53 Surah Al-Ma’idah ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 53 - المَائدة - Page - Juz 6

﴿وَيَقُولُ ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَهَٰٓؤُلَآءِ ٱلَّذِينَ أَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ إِنَّهُمۡ لَمَعَكُمۡۚ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ فَأَصۡبَحُواْ خَٰسِرِينَ ﴾
[المَائدة: 53]

మరియు విశ్వాసులు (పరస్పరం ఇలా అనుకుంటారు): "ఏమీ? వాస్తవానికి మేము మీతోనే ఉన్నామని, అల్లాహ్ పేరుతో కఠోర ప్రమాణాలు చేసి, నమ్మకం కలిగించే వారు వీరేనా?" వారి (కపటవిశ్వాసుల) కర్మలన్నీ వ్యర్థమై, వారు నష్టపడిన వారవుతారు

❮ Previous Next ❯

ترجمة: ويقول الذين آمنوا أهؤلاء الذين أقسموا بالله جهد أيمانهم إنهم لمعكم حبطت, باللغة التيلجو

﴿ويقول الذين آمنوا أهؤلاء الذين أقسموا بالله جهد أيمانهم إنهم لمعكم حبطت﴾ [المَائدة: 53]

Abdul Raheem Mohammad Moulana
mariyu visvasulu (parasparam ila anukuntaru): "Emi? Vastavaniki memu mitone unnamani, allah peruto kathora pramanalu cesi, nam'makam kaligince varu virena?" Vari (kapatavisvasula) karmalanni vyarthamai, varu nastapadina varavutaru
Abdul Raheem Mohammad Moulana
mariyu viśvāsulu (parasparaṁ ilā anukuṇṭāru): "Ēmī? Vāstavāniki mēmu mītōnē unnāmani, allāh pērutō kaṭhōra pramāṇālu cēsi, nam'makaṁ kaligin̄cē vāru vīrēnā?" Vāri (kapaṭaviśvāsula) karmalannī vyarthamai, vāru naṣṭapaḍina vāravutāru
Muhammad Aziz Ur Rehman
విశ్వాసులు (వారి ఈ పరిస్థితిని చూసి), “మేము మీతోనే ఉన్నామని అదేపనిగా అల్లాహ్‌ పేర కఠోర ప్రమాణాలు చేసి చెప్పింది వీళ్ళేనా?!” అని అంటారు. వీళ్ళ సత్కార్యాలన్నీ వృథా అయ్యాయి. ఆ విధంగా వీరు (ఘోరంగా) నష్టపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek