×

నిశ్చయంగా, మేమే జీవనమిచ్చే వారం మరియు మేమే మరణింపజేసే వారం మరియు మీ అందరి మరలింపు 50:43 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:43) ayat 43 in Telugu

50:43 Surah Qaf ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 43 - قٓ - Page - Juz 26

﴿إِنَّا نَحۡنُ نُحۡيِۦ وَنُمِيتُ وَإِلَيۡنَا ٱلۡمَصِيرُ ﴾
[قٓ: 43]

నిశ్చయంగా, మేమే జీవనమిచ్చే వారం మరియు మేమే మరణింపజేసే వారం మరియు మీ అందరి మరలింపు మా వైపునకే జరుగుతుంది

❮ Previous Next ❯

ترجمة: إنا نحن نحيي ونميت وإلينا المصير, باللغة التيلجو

﴿إنا نحن نحيي ونميت وإلينا المصير﴾ [قٓ: 43]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, meme jivanamicce varam mariyu meme maranimpajese varam mariyu mi andari maralimpu ma vaipunake jarugutundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmē jīvanamiccē vāraṁ mariyu mēmē maraṇimpajēsē vāraṁ mariyu mī andari maralimpu mā vaipunakē jarugutundi
Muhammad Aziz Ur Rehman
మేమే బ్రతికిస్తున్నాం. మేమే చంపుతున్నాం. ఎట్టకేలకు మా వైపుకే మరలి రావలసి ఉన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek