Quran with Telugu translation - Surah Al-An‘am ayat 100 - الأنعَام - Page - Juz 7
﴿وَجَعَلُواْ لِلَّهِ شُرَكَآءَ ٱلۡجِنَّ وَخَلَقَهُمۡۖ وَخَرَقُواْ لَهُۥ بَنِينَ وَبَنَٰتِۭ بِغَيۡرِ عِلۡمٖۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يَصِفُونَ ﴾
[الأنعَام: 100]
﴿وجعلوا لله شركاء الجن وخلقهم وخرقوا له بنين وبنات بغير علم سبحانه﴾ [الأنعَام: 100]
Abdul Raheem Mohammad Moulana Mariyu varu, ayana (allah) srstincina jinnatulanu, allah ke satiga (bhagasvamuluga) kalpistunnaru. Mudhatvanto ayanaku kumarulu, kumartelu unnarani aropistunnaru. Ayana sarvalopalaku atitudu, vari i kalpanalaku mahonnatudu |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāru, āyana (allāh) sr̥ṣṭin̄cina jinnātulanu, allāh kē sāṭigā (bhāgasvāmulugā) kalpistunnāru. Mūḍhatvantō āyanaku kumārulu, kumārtelu unnārani ārōpistunnāru. Āyana sarvalōpālaku atītuḍu, vāri ī kalpanalaku mahōnnatuḍu |
Muhammad Aziz Ur Rehman ప్రజలు జిన్నాతులను అల్లాహ్‌కు భాగస్వాములుగా ఖరారు చేసుకున్నారు. మరి చూడబోతే వాళ్లను సృష్టించింది కూడా ఆయనే. అంతేకాదు, వీళ్లు ఎటువంటి జ్ఞానం లేకుండానే ఆయనకు కుమారులను, కుమార్తెలను కూడా కల్పించారు. వాస్తవానికి వీళ్లు చెప్పే ఈ మాటలకు ఆయన పవిత్రుడు, ఉన్నతుడు |