×

(మూసా ఇంకా) ఇలా అన్నాడు: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి మరొక ఆరాధ్యదైవాన్ని మీ 7:140 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:140) ayat 140 in Telugu

7:140 Surah Al-A‘raf ayat 140 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 140 - الأعرَاف - Page - Juz 9

﴿قَالَ أَغَيۡرَ ٱللَّهِ أَبۡغِيكُمۡ إِلَٰهٗا وَهُوَ فَضَّلَكُمۡ عَلَى ٱلۡعَٰلَمِينَ ﴾
[الأعرَاف: 140]

(మూసా ఇంకా) ఇలా అన్నాడు: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి మరొక ఆరాధ్యదైవాన్ని మీ కొరకు అన్వేషించాలా? వాస్తవానికి ఆయనే (మీకాలపు) సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా

❮ Previous Next ❯

ترجمة: قال أغير الله أبغيكم إلها وهو فضلكم على العالمين, باللغة التيلجو

﴿قال أغير الله أبغيكم إلها وهو فضلكم على العالمين﴾ [الأعرَاف: 140]

Abdul Raheem Mohammad Moulana
(Musa inka) ila annadu: "Emi? Nenu allah nu vadali maroka aradhyadaivanni mi koraku anvesincala? Vastavaniki ayane (mikalapu) sarvalokala varipai miku ghanatanu prasadincadu kada
Abdul Raheem Mohammad Moulana
(Mūsā iṅkā) ilā annāḍu: "Ēmī? Nēnu allāh nu vadali maroka ārādhyadaivānni mī koraku anvēṣin̄cālā? Vāstavāniki āyanē (mīkālapu) sarvalōkāla vāripai mīku ghanatanu prasādin̄cāḍu kadā
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, అల్లాహ్‌ను కాదని నేను మీకోసం మరో ఆరాధ్య దైవాన్ని అన్వేషించాలా? మరి చూడబోతే ఆయన మీకు సమస్త లోకవాసులపై ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు” అని కూడా మూసా (అలైహిస్సలాం) అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek