×

మరియు అతన జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు అన్నారు: "ఒకవేళ మీరు షుఐబ్ ను అనుసరిస్తే! నిశ్చయంగా 7:90 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:90) ayat 90 in Telugu

7:90 Surah Al-A‘raf ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 90 - الأعرَاف - Page - Juz 9

﴿وَقَالَ ٱلۡمَلَأُ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَوۡمِهِۦ لَئِنِ ٱتَّبَعۡتُمۡ شُعَيۡبًا إِنَّكُمۡ إِذٗا لَّخَٰسِرُونَ ﴾
[الأعرَاف: 90]

మరియు అతన జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు అన్నారు: "ఒకవేళ మీరు షుఐబ్ ను అనుసరిస్తే! నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు

❮ Previous Next ❯

ترجمة: وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا إنكم إذا لخاسرون, باللغة التيلجو

﴿وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا إنكم إذا لخاسرون﴾ [الأعرَاف: 90]

Abdul Raheem Mohammad Moulana
mariyu atana jatiloni satyatiraskarulaina nayakulu annaru: "Okavela miru su'aib nu anusariste! Niscayanga miru nastam pondina varavutaru
Abdul Raheem Mohammad Moulana
mariyu atana jātilōni satyatiraskārulaina nāyakulu annāru: "Okavēḷa mīru ṣu'aib nu anusaristē! Niścayaṅgā mīru naṣṭaṁ pondina vāravutāru
Muhammad Aziz Ur Rehman
అతని జాతిలోని అవిశ్వాస నాయకులు, “మీరు గనక షుఐబ్‌ మార్గంలో పోయారంటే తీవ్రంగా నష్టపోతారు!” అని హెచ్చరించారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek