Quran with Telugu translation - Surah Al-Ma‘arij ayat 42 - المَعَارج - Page - Juz 29
﴿فَذَرۡهُمۡ يَخُوضُواْ وَيَلۡعَبُواْ حَتَّىٰ يُلَٰقُواْ يَوۡمَهُمُ ٱلَّذِي يُوعَدُونَ ﴾
[المَعَارج: 42]
﴿فذرهم يخوضوا ويلعبوا حتى يلاقوا يومهم الذي يوعدون﴾ [المَعَارج: 42]
Abdul Raheem Mohammad Moulana kavuna varini - varito vagdanam ceyabadina a dinaniki cere varaku - vyarthapu matalalo mariyu vilasa vinodallo vidicipettu |
Abdul Raheem Mohammad Moulana kāvuna vārini - vāritō vāgdānaṁ cēyabaḍina ā dināniki cērē varaku - vyarthapu māṭalalō mariyu vilāsa vinōdāllō viḍicipeṭṭu |
Muhammad Aziz Ur Rehman కనుక (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఆషామాషీ విషయాలలో, అటపాటలలోనే పడి ఉండనివ్వు. చివరకు వారు తమకు వాగ్దానం చేయబడుతున్న దినాన్ని ఎలాగూ చేరుకుంటారు |