×

అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు 89:24 Telugu translation

Quran infoTeluguSurah Al-Fajr ⮕ (89:24) ayat 24 in Telugu

89:24 Surah Al-Fajr ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fajr ayat 24 - الفَجر - Page - Juz 30

﴿يَقُولُ يَٰلَيۡتَنِي قَدَّمۡتُ لِحَيَاتِي ﴾
[الفَجر: 24]

అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు

❮ Previous Next ❯

ترجمة: يقول ياليتني قدمت لحياتي, باللغة التيلجو

﴿يقول ياليتني قدمت لحياتي﴾ [الفَجر: 24]

Abdul Raheem Mohammad Moulana
atadu: "Ayyo! Na paduganu! Na i jivitam koraku nenu (satkaryalu) cesi pampu koni unte enta bagundedi!" Ani vapotadu
Abdul Raheem Mohammad Moulana
ataḍu: "Ayyō! Nā pāḍugānū! Nā ī jīvitaṁ koraku nēnu (satkāryālu) cēsi pampu koni uṇṭē enta bāguṇḍēdi!" Ani vāpōtāḍu
Muhammad Aziz Ur Rehman
“అయ్యో! నేనీ (పరలోక) జీవితం కోసం ముందుగానే (జాగ్రత్తపడి ఏదైనా) చేసుకుని ఉంటే ఎంత బావుండేది!” అని అతనంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek