×

(ఓ విశ్వాసులారా!) మిమ్మల్ని సంతోషపెట్టటానికి వారు మీ ముందు అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి 9:62 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:62) ayat 62 in Telugu

9:62 Surah At-Taubah ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 62 - التوبَة - Page - Juz 10

﴿يَحۡلِفُونَ بِٱللَّهِ لَكُمۡ لِيُرۡضُوكُمۡ وَٱللَّهُ وَرَسُولُهُۥٓ أَحَقُّ أَن يُرۡضُوهُ إِن كَانُواْ مُؤۡمِنِينَ ﴾
[التوبَة: 62]

(ఓ విశ్వాసులారా!) మిమ్మల్ని సంతోషపెట్టటానికి వారు మీ ముందు అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను సంతోషపెట్టటమే వారి బాధ్యత

❮ Previous Next ❯

ترجمة: يحلفون بالله لكم ليرضوكم والله ورسوله أحق أن يرضوه إن كانوا مؤمنين, باللغة التيلجو

﴿يحلفون بالله لكم ليرضوكم والله ورسوله أحق أن يرضوه إن كانوا مؤمنين﴾ [التوبَة: 62]

Abdul Raheem Mohammad Moulana
(o visvasulara!) Mim'malni santosapettataniki varu mi mundu allah pai pramanalu cestunnaru. Vastavaniki varu visvasule ayite, allah nu mariyu ayana pravaktanu santosapettatame vari badhyata
Abdul Raheem Mohammad Moulana
(ō viśvāsulārā!) Mim'malni santōṣapeṭṭaṭāniki vāru mī mundu allāh pai pramāṇālu cēstunnāru. Vāstavāniki vāru viśvāsulē ayitē, allāh nu mariyu āyana pravaktanu santōṣapeṭṭaṭamē vāri bādhyata
Muhammad Aziz Ur Rehman
మిమ్మల్నిసంతోషపెట్టడానికి వారు మీ ముందు అల్లాహ్‌పై ప్రమాణాలు చేస్తూ పోతారు. వారు విశ్వాసులే గనక అయితే వారి ఈ సంతోషపెట్టే ధోరణికి అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త అందరికంటే ఎక్కువ హక్కుదారులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek