Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 24 - المؤمنُون - Page - Juz 18
﴿فَقَالَ ٱلۡمَلَؤُاْ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَوۡمِهِۦ مَا هَٰذَآ إِلَّا بَشَرٞ مِّثۡلُكُمۡ يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيۡكُمۡ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةٗ مَّا سَمِعۡنَا بِهَٰذَا فِيٓ ءَابَآئِنَا ٱلۡأَوَّلِينَ ﴾
[المؤمنُون: 24]
﴿فقال الملأ الذين كفروا من قومه ما هذا إلا بشر مثلكم يريد﴾ [المؤمنُون: 24]
Abdul Raheem Mohammad Moulana atani jatiloni satyatiraskarulaina nayakulu ila annaru: "Itanu mi vanti oka sadharana manavude tappa maremi kadu! Mipai adhikyata pondagorutunnadu. Mariyu allah talucukunte daivadutalanu pampi undevadu. Ilanti visayam purvikulaina mana tatamuttatalalo kuda jariginatlu memu vinalede |
Abdul Raheem Mohammad Moulana atani jātilōni satyatiraskārulaina nāyakulu ilā annāru: "Itanu mī vaṇṭi oka sādhāraṇa mānavuḍē tappa marēmī kāḍu! Mīpai ādhikyata pondagōrutunnāḍu. Mariyu allāh talucukuṇṭē daivadūtalanu pampi uṇḍēvāḍu. Ilāṇṭi viṣayaṁ pūrvīkulaina mana tātamuttātalalō kūḍā jariginaṭlu mēmu vinalēdē |
Muhammad Aziz Ur Rehman దానికి అవిశ్వాసులైన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు: “ఇతను కూడా మీలాంటి ఒక మానవమాత్రుడే. అయితే ఇతను మీపై పెద్దరికాన్ని కోరుకుంటున్నాడు. దేవుడే గనక తలిస్తే (తన ప్రవక్తగా) ఏ దైవదూతనో పంపి ఉండేవాడు. ఇతను చెప్పే దానిని మేము ఇదివరకెన్నడూ, మా తాత ముత్తాతల కాలంలో వినలేదు |