×

కావున నీవు నీ బంధువుకు అతని హక్కు ఇవ్వు మరియు యాచించని పేదవానికి మరియు బాటసారికి 30:38 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:38) ayat 38 in Telugu

30:38 Surah Ar-Rum ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 38 - الرُّوم - Page - Juz 21

﴿فَـَٔاتِ ذَا ٱلۡقُرۡبَىٰ حَقَّهُۥ وَٱلۡمِسۡكِينَ وَٱبۡنَ ٱلسَّبِيلِۚ ذَٰلِكَ خَيۡرٞ لِّلَّذِينَ يُرِيدُونَ وَجۡهَ ٱللَّهِۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[الرُّوم: 38]

కావున నీవు నీ బంధువుకు అతని హక్కు ఇవ్వు మరియు యాచించని పేదవానికి మరియు బాటసారికి (కూడా). ఇది అల్లాహ్ ప్రసన్నతను కోరేవారికి ఎంతో ఉత్తమమైనది. మరియు ఇలాంటి వారే సాఫల్యము పొందేవారు

❮ Previous Next ❯

ترجمة: فآت ذا القربى حقه والمسكين وابن السبيل ذلك خير للذين يريدون وجه, باللغة التيلجو

﴿فآت ذا القربى حقه والمسكين وابن السبيل ذلك خير للذين يريدون وجه﴾ [الرُّوم: 38]

Abdul Raheem Mohammad Moulana
kavuna nivu ni bandhuvuku atani hakku ivvu mariyu yacincani pedavaniki mariyu batasariki (kuda). Idi allah prasannatanu korevariki ento uttamamainadi. Mariyu ilanti vare saphalyamu pondevaru
Abdul Raheem Mohammad Moulana
kāvuna nīvu nī bandhuvuku atani hakku ivvu mariyu yācin̄cani pēdavāniki mariyu bāṭasāriki (kūḍā). Idi allāh prasannatanu kōrēvāriki entō uttamamainadi. Mariyu ilāṇṭi vārē sāphalyamu pondēvāru
Muhammad Aziz Ur Rehman
కనుక సమీప బంధువుకు అతని హక్కును ఇవ్వు. అగత్యపరునికి, బాటసారికి కూడా (వారి హక్కులను ఇవ్వాలి). అల్లాహ్‌ సమ్ముఖ దర్శన భాగ్యం పొందగోరేవారికి ఈ పద్ధతి ఉత్తమమైనది. సాఫల్యం పొందేవారంటే వీరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek