×

ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, 84:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Inshiqaq ⮕ (84:6) ayat 6 in Telugu

84:6 Surah Al-Inshiqaq ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Inshiqaq ayat 6 - الانشِقَاق - Page - Juz 30

﴿يَٰٓأَيُّهَا ٱلۡإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدۡحٗا فَمُلَٰقِيهِ ﴾
[الانشِقَاق: 6]

ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الإنسان إنك كادح إلى ربك كدحا فملاقيه, باللغة التيلجو

﴿ياأيها الإنسان إنك كادح إلى ربك كدحا فملاقيه﴾ [الانشِقَاق: 6]

Abdul Raheem Mohammad Moulana
o manavuda! Niscayanga, nivu ni prabhuvu vaipunaku, ni (manci-cedu) karmalanu tisukoni maralutunnavu, oka niscita maralpu. Appudu nivu ni (karmala phalitanni) pondutavu
Abdul Raheem Mohammad Moulana
ō mānavuḍā! Niścayaṅgā, nīvu nī prabhuvu vaipunaku, nī (man̄ci-ceḍu) karmalanu tīsukoni maralutunnāvu, oka niścita maralpu. Appuḍu nīvu nī (karmala phalitānni) pondutāvu
Muhammad Aziz Ur Rehman
ఓ మానవుడా! నువ్వు నీ ప్రభువును చేరుకునేవరకు ఈ సాధనలో, (ఈ కఠోర పరిశ్రమలోనే) నిమగ్నుడవై ఉండి, తుదకు ఆయన్ని చేరుకుంటావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek