×

మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే 25:23 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:23) ayat 23 in Telugu

25:23 Surah Al-Furqan ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 23 - الفُرقَان - Page - Juz 19

﴿وَقَدِمۡنَآ إِلَىٰ مَا عَمِلُواْ مِنۡ عَمَلٖ فَجَعَلۡنَٰهُ هَبَآءٗ مَّنثُورًا ﴾
[الفُرقَان: 23]

మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము

❮ Previous Next ❯

ترجمة: وقدمنا إلى ما عملوا من عمل فجعلناه هباء منثورا, باللغة التيلجو

﴿وقدمنا إلى ما عملوا من عمل فجعلناه هباء منثورا﴾ [الفُرقَان: 23]

Abdul Raheem Mohammad Moulana
Mariyu memu, varu (avisvasulu) cesina karyala vaipuku maralutamu, taruvata vatini suksmakanala vale (dhuli vale) eguravestamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mēmu, vāru (aviśvāsulu) cēsina kāryāla vaipuku maralutāmu, taruvāta vāṭini sūkṣmakaṇāla valē (dhūḷi valē) eguravēstāmu
Muhammad Aziz Ur Rehman
వారు (ప్రాపంచిక జీవితంలో) చేసి వున్న కర్మల వైపుకు మేము వచ్చి వాటిని ఎగిరిన దుమ్ము ధూళివలే చేసేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek