×

అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) 96:19 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Alaq ⮕ (96:19) ayat 19 in Telugu

96:19 Surah Al-‘Alaq ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Alaq ayat 19 - العَلَق - Page - Juz 30

﴿كـَلَّا لَا تُطِعۡهُ وَٱسۡجُدۡۤ وَٱقۡتَرِب۩ ﴾
[العَلَق: 19]

అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు

❮ Previous Next ❯

ترجمة: كلا لا تطعه واسجد واقترب, باللغة التيلجو

﴿كلا لا تطعه واسجد واقترب﴾ [العَلَق: 19]

Abdul Raheem Mohammad Moulana
ala kadu! Nivu atani mata vinaku mariyu ayane (allah ke) sastangam (sajda) ceyyi mariyu ayana (allah) sannidhyanni pondataniki prayatnincu
Abdul Raheem Mohammad Moulana
alā kādu! Nīvu atani māṭa vinaku mariyu āyanē (allāh kē) sāṣṭāṅgaṁ (sajdā) ceyyi mariyu āyana (allāh) sānnidhyānni pondaṭāniki prayatnin̄cu
Muhammad Aziz Ur Rehman
తస్మాత్ జాగ్రత్త! నువ్వు వాడి మాట వినకు. (నీ ప్రభువు సన్నిధిలో) సాష్టాంగ పడి, సామీప్యం పొందు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek