القرآن باللغة التيلجو - سورة قريش مترجمة إلى اللغة التيلجو، Surah Quraysh in Telugu. نوفر ترجمة دقيقة سورة قريش باللغة التيلجو - Telugu, الآيات 4 - رقم السورة 106 - الصفحة 602.
لِإِيلَافِ قُرَيْشٍ (1) (అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటు పడ్డారు |
إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ (2) (అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు |
فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ (3) కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి |
الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ (4) వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు |