القرآن باللغة التيلجو - سورة الكوثر مترجمة إلى اللغة التيلجو، Surah Kawthar in Telugu. نوفر ترجمة دقيقة سورة الكوثر باللغة التيلجو - Telugu, الآيات 3 - رقم السورة 108 - الصفحة 602.
إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ (1) (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము |
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ (2) కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు |
إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ (3) నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు |