القرآن باللغة التيلجو - سورة المسد مترجمة إلى اللغة التيلجو، Surah Masad in Telugu. نوفر ترجمة دقيقة سورة المسد باللغة التيلجو - Telugu, الآيات 5 - رقم السورة 111 - الصفحة 603.
تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ (1) అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక |
مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ (2) అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు |
سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ (3) అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు |
وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ (4) మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ |
فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ (5) ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది |