القرآن باللغة التيلجو - سورة الشرح مترجمة إلى اللغة التيلجو، Surah Sharh in Telugu. نوفر ترجمة دقيقة سورة الشرح باللغة التيلجو - Telugu, الآيات 8 - رقم السورة 94 - الصفحة 596.
أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ (1) (ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా |
وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ (2) మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా |
الَّذِي أَنقَضَ ظَهْرَكَ (3) ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో |
وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ (4) మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా |
فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا (5) నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది |
إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا (6) నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది |
فَإِذَا فَرَغْتَ فَانصَبْ (7) కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో |
وَإِلَىٰ رَبِّكَ فَارْغَب (8) మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు |